బ్రహ్మం గారు కలియుగం అంతం అవుతుందని చెప్పారు. అలాగే కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన చాలా దారుణంగా వుంటుందని కూడా చెప్పారు.ఇంతకీ కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఎలా వుంటుందో ఒక సారి చూద్దాం.
1. మనుషులలో జాలి,దయ,సహానం,శుభ్రత , జీవన ప్రమానాలు అన్ని తగ్గిపోతాయట.
2. బంధావ్యాల కన్నా సంపదకే ఎక్కువ విలువిస్తారు.
3. స్త్రీ , పురుషులు కేవలం సెక్స్ కోసమే కలిసి జీవిస్తారు. వారి మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు వుండవు.
4. వ్యాపారాలలో అన్యాయం రాజ్యమేలుతుంది. టాలెంట్ కి విలువండదు.
5. బ్రహ్మణులు , మేము బ్రహ్మణులము అన్ని చెప్పిన నమ్మదు అంతగా బ్రష్టు పడతారు వారు.
6. దేవుడుని పూజించకుండా గారడీ చేసే వారినే ప్రజలు నమ్మతారు.
7. కపట నాటకంతో వున్న వారికే పగ్గాలు అప్పజెప్పుతారు.
8 డబ్బు లేనివారిని హీనంగా చూస్తారు.
9. ఎవ్వరికి ఎటువంటి లక్ష్యం వుందౌ. ఆ పూట కడుపు నిండిందా లేదా అన్నది మాత్రమే చూస్తారు.
10. ఈ కాలంలో అవినీతి పరులదే రాజ్యం .మంచికి విలువ వుండదు.
11. రాజకీయాలలో సామాజిక శక్తులే ఆ ప్రాంతాన్ని శాసిస్తాయి.
12. కరువు కాటకాలు అధికంగా వుంటాయి.
13 . అనారోగ్య సమస్యలు కూడా అధికంగా వుంటాయి.
14. గోమాతలను పూజించే భారతదేశంలో వాటినే చంపుకోని తింటారు.

No comments:
Post a Comment