Wednesday, 28 September 2016

some food are using in mucials shape --- కండరాల నిర్మాణానికి ఉపయోగపడే ఉత్తమమైన ఆహర పదార్దాలు..

చాలా మంది అబ్బాయిలు కండరాల నిర్మాణానికి చాలా కష్టపడుతుంటారు. పక్కా డైట్ ను ఫాలో అవ్వుతూ, బరువులను ఎత్తుతూ, కుస్తీలు తీస్తూ తెగా కష్ట పడుతుంటారు.ఇలాంటి వారికి కావల్సింది కండరాల నిర్మాణం. ఈ కండరాల నిర్మాణానికి మా దగ్గర కొన్ని ఉత్తమమైన ఆహర పదార్ధాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. చిలగడ దుంప , దీనిలో వుండే అధిక కార్బోహైడ్రేట్స్ శరీరపు కండ పుష్టిని పెంచి, కండరాల నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. పాలకూర , దీనిలో వుండే ” పోటోఎక్ డైస్టిరాయిడ్ ” లు కండరాలను 20 శాతం పెంచుతాయి అని కొన్ని సర్వేలలో కూడా తేలింది.అంతే కాకుండా ఇది శాఖాహారులలో కండ పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
3. ఫైనాఫిల్ , దీనిలో వుండే బోమిలిన్ అనే ఎంజైమ్ కండరాలలోని ఇన్ఫెక్షన్లను తొలగించి , కండరాల అభివృద్ధికి ఒక కెటాలిస్ట్ లా పనిచేస్తుంది.
4. ఫైబర్ కలిగే వుండే ఆహార పదార్ధాలు కూడా శరీర కండరాల నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment