రక్త దానం చేయటం అంటే మరోకరి జన్మన్నివ్వడమే. ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్లే. అతిశయోక్తి అనుకోకపోతే దైవ కార్యం కన్నా మించిన పని. ఇక పోతే ఈ రక్త దానం ఇవ్వడానికి ముందు , తరువాత కొన్ని ఆహార పదార్దాలను తీసుకుంటే రక్త దానం తరువాత వచ్చే నీరసమును త్వరగా పోగొటుకొవచ్చు.
ఇంతకీ రక్తదానానికి ముందు , తరువాత తీనాల్సిన పదార్దాలేంటో ఒక సారి చుద్దాం.
ఇంతకీ రక్తదానానికి ముందు , తరువాత తీనాల్సిన పదార్దాలేంటో ఒక సారి చుద్దాం.
రక్తదానానికి ముందు తినాల్సినవి :
తక్కువ కొవ్వు పదార్ధాలు వున్న ఆహర పదార్దాలు తీసుకోవాలి. దీని వల్ల రక్తపరిక్షలో వ్యాధులు వున్నయో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది.అందుకే వీలైనంత వరకు పండ్ల రసాలు, తక్కువగా కొవ్వు కలిగిన ఆహారపదార్దాలను తినాలి.విటమిన్ ‘సి ‘ ఎక్కువగా వున్న నారింజ, సిట్రస్ జాతి పండ్లను తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
రక్త దానం తరువాత తినాల్సినవి :
ఐరన్ ఎక్కువగా వున్న ఆహర పదార్దాలు తినడం వల్ల రక్త కణాల సంఖ్య అధికంగా వుంటుంది. దీని వల్ల రక్తం త్వరగా , తగిన స్థాయిలో మళ్ళీ మన శరీరానికి అందుతుంది.అంతే కాకుండా ‘ బి – 9 ‘ వున్న ఆహరపదర్దాలను తీసుకోవడం వల్ల రక్తకణాల తయారీ కూడా అధికంగా వుంటుంది.ఇకపోతే ‘ బి -6 ‘ వున్న ఆహర పదార్దాలను తీసుకోవడం వల్ల ప్రోటీనులు ను బాగా విచ్ఛిన్నం చేసిఎ రక్తంలో కి సరైన


No comments:
Post a Comment