చాలా మంది యువత అందం కోసం తెగా తాపత్రయం పడతారు .అది సహజం. ఎందుకంటే ఆ వయస్సులో అదే ముఖ్యమైనదిగా ఫీలవుతారు. ఇక పోతే అందంగా వున్న గాని చాలా మంది ముఖం బయటకు వెళ్ళగానే, లేక కొంచెం సేపు అవ్వగానే జిడ్డుగా మారుతుంది. దీని వల్ల నలుగురిలో సరిగ్గా తిరగలేరు. సో ఇలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని హోమ్ రెడిమిస్ వున్నాయి. అవేంటో ఒక సారి చుద్దాం.
1. స్ట్రాబెర్రిలను మెగ్గగా చేసి దానిలో కొన్ని నిమ్మ కాయ చుక్కలను వేసి , వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం పోవడం తో పాటు ముడతలు కూడా పోతాయి.
2. ఆరెంజ్ రసాన్ని నేరుగా ముఖానికి రాసుకోని, 15 నిముషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
3. నిమ్మకాయలో పసుపు కలుపుకోని రాసుకుంటే,దీనిలో వుండే బ్లీచింగ్ లక్షణం డెడ్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని కాంటి వంతంగా మార్చడం తో పాటు జిడ్డును కూడా తొలగిస్తుంది.
4. దోసకాయ రసంకు కొన్ని చుక్కల నిమ్మ రసం, చిటికెడు పసుపు కలిపి ముఖాని కి రాసుకుంటే నల్లని మచ్చలు పోవటంతో పాటు ముఖం పై జిడ్డు కూడా పోతుంది.

No comments:
Post a Comment