Sunday, 25 September 2016

no sivalingam in one-of the temple -- ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే

శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూశారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. కేరళ చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లిన త్రిస్సూర్‌ (తిరుశివపెరూర్‌)లో ఉన్న వడక్కునాథన్ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు. పురాతన, చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ ఆలయం అనేక కళలకు నిలయం. పురాతన ఆలయం అని చెబుతున్నారు కదా, మరి శివలింగం ఉండకపోవడమేమిటి? అనుకోకండి. ఇక్కడ శివలింగం ఉంది!

కానీ వందల సంవత్సరాలుగా ఈ శివలింగానికి నెయ్యితో అభిషేకాలు చేసీ చేసీ అది ఒక గుట్టలా పేరుకుపోయిందని అంటారు. దాదాపు అయిదారు మీటర్ల ఎత్తున్న నెయ్యిగుట్ట కింద శివలింగం కప్పబడిపోయిందట. ఆ నెయ్యి కాస్తా గడ్డకట్టుకుపోయింది. అది మండే ఎండల్లోనూ కరగదు, వాసననూ వెదజల్లదు. అదీ సంగతి! ఏడాదిలోపు పిల్లలను ఈ ఆలయంలోకి అనుమతించరు. లోపలికి ప్రవేశించాలంటే సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. మహాశివరాత్రి పర్వదినాన లక్ష దీపాల అలంకరణతో తేజోవంతంగా భాసిల్లుతూ భక్తులకు కనువిందు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటేనేమో!

which animal in see in dreams what happen ---కలలో జంతువులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా….

మనం కలలు కంటాం. ఈ కలలో ఏమవుతుందో, ఎవరు కనిపిస్తారో, ఎక్కడ వుంటామో కూడా తెలియదు. అలాంటి ఈ కలలో అప్పుడప్పుడు జంతువులు కూడా కనిపిస్తాయి. ఒక్కో జంతువు కనిపించినప్పుడు ఒక్కొక్కటి జరుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతకీ కలలో ఏ జంతువు కనిపడితే ఏం సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం.

1. పిల్లి : కలలో మీరు తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అలాగే పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచన.
2. జింక : కలలో జింక కనిపిస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాతరని, ఆర్ధిక సమస్య మెరుగుపడుతుందని సూచన.
3. ఎద్దు : కలలో ఎద్దు కనిపిడితే బోలెడు సంపద రాబోతుందని, ఆబోతును చూస్తే మీ కోరికలు నియంత్రణ లో లేవని అర్ధం.
4. ఆవు : మీ కలలో ఆవు కనిపిస్తే మీ విధేయత తో మెలగాలని సూచిస్తుంది.
5. ఒంటె : మీ కలలో ఒంటె కనిపిస్తే మీరు భారమైన సమస్యలను మీ భుజాలపై మోస్తున్నారని, మన్నించే గుణం ఎక్కువట.
6. గాడిద : మీ కలలో గాడిద కనబడితే మీకు చికాకులు వస్తున్నాయన్ని, చాలా కష్టపడితే జీవితంలోను, ప్రేమలోను విజయం సాధించలేరని అర్ధం.
7. కుక్క : కలలో కుక్క కనిపిస్తే మీ ప్రత్యర్ధి మీద మీరు విజయం సాధిస్తారని, అలాగే ఒక మంచి స్నేహితుడుని కొల్పొతున్నారని సూచన.
8.పంది : పంది కనిపిస్తే మీకు స్వార్ధం లేదా అత్యాశతో అలోచిస్తున్నారని అర్ధం.
9. ఏనుగు : ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల సహానంతో, ఎక్కువ అవగాహాన వుండాలని అర్ధం.
10. మేక : మేక కనిపిస్తే మీరు సరిగ్గా పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారని, అవివేకపు పనులు చేస్తున్నారని అర్ధం.
11. గుర్రం : మీ కలలో నల్ల గుర్రం కనిపిస్తే హింస మరియు క్షుద్రశక్తులు,తెల్ల గుర్రం కనిపిస్తే అదృష్టమట.
12. పాము : పాము కనిపిస్తే నిజజీవితంలో ఏదో పెద్ద ప్రమాదం ఎదుర్కొబొతున్నారని సూచన.

Saturday, 24 September 2016

behaviour in peoples in kaliyugam -- కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన అలవాట్లు ఎలా వుంటాయో తెలుసా ?

బ్రహ్మం గారు కలియుగం అంతం అవుతుందని చెప్పారు. అలాగే కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన చాలా దారుణంగా వుంటుందని కూడా చెప్పారు.ఇంతకీ కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఎలా వుంటుందో ఒక సారి చూద్దాం.
1. మనుషులలో జాలి,దయ,సహానం,శుభ్రత , జీవన ప్రమానాలు అన్ని తగ్గిపోతాయట.
2. బంధావ్యాల కన్నా సంపదకే ఎక్కువ విలువిస్తారు.
3. స్త్రీ , పురుషులు కేవలం సెక్స్ కోసమే కలిసి జీవిస్తారు. వారి మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు వుండవు.
4. వ్యాపారాలలో అన్యాయం రాజ్యమేలుతుంది. టాలెంట్ కి విలువండదు.
5. బ్రహ్మణులు , మేము బ్రహ్మణులము అన్ని చెప్పిన నమ్మదు అంతగా బ్రష్టు పడతారు వారు.
6. దేవుడుని పూజించకుండా గారడీ చేసే వారినే ప్రజలు నమ్మతారు.
7. కపట నాటకంతో వున్న వారికే పగ్గాలు అప్పజెప్పుతారు.
8 డబ్బు లేనివారిని హీనంగా చూస్తారు.
9. ఎవ్వరికి ఎటువంటి లక్ష్యం వుందౌ. ఆ పూట కడుపు నిండిందా లేదా అన్నది మాత్రమే చూస్తారు.
10. ఈ కాలంలో అవినీతి పరులదే రాజ్యం .మంచికి విలువ వుండదు.
11. రాజకీయాలలో సామాజిక శక్తులే ఆ ప్రాంతాన్ని శాసిస్తాయి.
12. కరువు కాటకాలు అధికంగా వుంటాయి.
13 . అనారోగ్య సమస్యలు కూడా అధికంగా వుంటాయి.
14. గోమాతలను పూజించే భారతదేశంలో వాటినే చంపుకోని తింటారు.

crow in human head dead in since --- కాకి తల మీద వాలితే మరణం. ఇది ఒక మూడ నమ్మకమా ? లేక మనకు తెలియని సైన్సా ?

కాకి తల మీద పడితే మరణమని, లేదా తల స్నానం చేయాలని మన పెద్ద వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు న్న వారు ఇది చెప్తే ఇంకా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారని అని చెప్పి నవ్వుతారు. కాని దీని వెనుక సైన్స్ దాగి వుంది. అవును మన పూర్వీకులు, పెద్ద వాళ్ళు చేసే తప్పేంటో తెలూసా. పిల్లలకు అలా చేసినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో చెప్పారు. ఉదాహారణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తాం.ఎందుకు అని అడిగితే చెప్పరు. అందుకే దానిని ఒక మూఢ నమ్మకం అని చెప్పి వదిలేస్తారు ఇప్పుడు వున్న కుర్రవాళ్ళు .అదే పసుపు క్రిమి సంహారిణి.అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయి అని చెప్తే ఎందుకు నమ్మారు. సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద పడితే స్నానం చేయాలి.

ఎందుకంటే కాకు కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, వంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గిరినప్పుడు , పోడిచినప్పుడు, వాలినప్పుడు ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకోని వుండిపోతాయేమోనని పెద్దలు తలస్నానం చేయమంటారు. ఇది పిల్లలు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేసారు. కాని మన పూర్వీకులు కాకి రూపంలో మనకు కలుసుకోవచ్చాని అందుకే పిండ ప్రధానం చేసినప్పుడు కాకి కి పెట్టేలా చేస్తారని .. సో కాకి మనల్ని తాకినప్పుడు ఒక సారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షణలు చేస్తే చాలు అని చెప్తున్నారు జ్యోతిష్యులు.

amazing benifits of use in skin neem -- వేప వల్ల మనకు,మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్

వేప, ఈ చెట్టు తెలియని వారుండరు ఇండియాలో . అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ చెట్టు ను మనం ఎంతో పవిత్రంగా చూసుకోవడమే కాకుండా ఎన్నో జబ్బులకు ఔషధంగా దీనిని వాడుతున్నాం. అలాంటి ఈ వేప వల్ల మనకు చాలా ఉపయోగాలు వున్నాయి. మరి ముఖ్యంగా మన చర్మానికి. ఇంతకీ దీని వల్ల మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఒక సారి చుద్దాం.

1.వేపాకుతో చేసిన పేస్ట్ ను ఫేస్ ప్యాక్ కింద వాడుకోవచ్చు. దీని వల్ల మచ్చలు, మోటిమలు పోయి చర్మం, ముఖం కాంతివంతగా తయారవుతుంది.
2. ఇది నేచురల్ స్కిన్ టోనర్ గా అద్భుతంగా పని చేస్తుంది.
3. వేపాకుల తో తయారు చేసిన ఈ పేస్ట్ కు పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోని దానిని రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
4. వేప విత్తనాల నుండి నూనెను తీసుకోని,కొంచెం నీళ్లలో కలుపుకోని నళ్ళ వలయాలపై రాసుకుంటే నల్ల వలయాలు పోతాయి.
5. ఇది శరీరానికి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తుంది.
6. పిగ్మెంటేషన్ మరియు మచ్చలను దూరం చేస్తుంది.
7. శరీరం పై వున్న గాయాలకు మందుగా కూడా దీనిని వాడవచ్చు.

amazing benifits of skin-to use lemon -- నిమ్మ వల్ల మనకు,మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్

మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ అందంగా,ఆరోగ్యంగా తయారవాలునుకుంటున్నారు. అయితే నిమ్మకాయ మీకు ఒక గొప్ప వరం. దీని వల్ల మనకు చాలా లాభాలు వున్నాయి. ముఖ్యంగా మన చర్మ రక్షణకు, అందానికి నిమ్మకాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ నిమ్మ కాయ వల్ల మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. నల్ల మచ్చలు వున్న చోట నేరుగా నిమ్మకాయ రసాన్ని రాసుకుంటే నల్ల మచ్చలు తగ్గుతాయి.
2. నిమ్మ చర్మానికి బ్లీచింగ్ ఉపయోగపడి చర్మాన్ని క్లియర్ గా చేస్తుంది.
3.నిమ్మరసం తీసుకోని , కొన్ని నీళ్ళలో కలిపి దానిని మొటిమలు వున్న ప్రాంతంలో రాస్తే మొటిమలు తగ్గుతాయి.
4. బ్లాక్ హెడ్స్ ను నిమ్మకాయ సమర్ధవంతంగా దూరం చేస్తుంది.
5. నిమ్మకాయ రసం ,తేనే ,ఆలివ్ ఆయిల్ ను కలిపి ఫేస్ మాస్క్ కు తయారు చేసుకోని దానికి ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారి చర్మం పొడి బారదు.
6.నిమ్మరసం, బాదం నూనె,తేనే కలిపిన మిశ్రమాన్ని ముడతలు వున్న ప్రాంతంలో రాస్తే ముడతలు తగ్గు ముఖం పడతాయి.

remove from kidney stones eat dry fruits -- మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే రోజుకో ఖర్జూరం పండు తినండి…

* గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందుగా పనిచేస్తుంది.
* ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.
* ఎండాకాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.
* మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.
* పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
* డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
* చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి వెంటనే తగ్గుతుంది.